విశ్వమున కలిగే అద్భుతాలను ఎవరు తిలకిస్తున్నారు
విశ్వమున జరిగే మహా కార్యాలను ఎవరు తిలకిస్తున్నారు
విశ్వమున అద్భుత మహా కార్యాలు ఎవరికి వినపడుతున్నాయి
విశ్వమున అద్భుతాలన్నీ ఎవరికి ఎలా ఎప్పుడు తెలుస్తున్నాయి
తెలియని వారు తెలుసుకోవాలనే నా విశ్వ విజ్ఞాన భావన సారాంశము
మీ విజ్ఞాన జీవితాలకు విశ్వ భావాలను కలిగించే మహా సోపాన దివ్య గ్రంధము
No comments:
Post a Comment