ఏ విజ్ఞాన శక్తి లేకుండా జీవించటం సమస్యలను ఆలోచించటమేనా
సమస్యలతో జీవిత కాల కార్య క్రమ లక్ష్యాలను నెరవేర్చుకోక పోవడం అజ్ఞానమేనా
సమస్యలనే చూస్తూ పరిష్కార జ్ఞానంతో ఆలోచించుకుంటూ సాగిపోవడం ఏమిటో
సరైన నిర్ణయాన్ని తీసుకోలేక పోవడం జీవితాన్ని మరో లోకంలో చూసుకోవడం
సమాజం అంటేనే సమస్యల విధితో వివిధ రకాలుగా సాగుతున్నదేనని భావించడం
సంతోషాలు లేకపోవడంతో ఆలోచనలు సమస్యలనే అన్వేషించేలా కలుగుతున్నాయి
జీవితం కన్నా విశ్వ విజ్ఞానమే ముఖ్యంగా జీవిస్తూ సాగడం ఓ మహా నిర్ణయమా
కాలమే మార్గం చూపాలని జీవితానికి సమస్యల వలయం తొలగిపోవాలనే నేను
No comments:
Post a Comment