ఒకరికి కనిపించని వినిపించనివే విశ్వ భావ స్వభావ తత్వాలు
ఎదిగే జీవులలో మొక్కల వృక్షాలలో విత్తన భావనయే విశ్వం
విశ్వ రూపాల చలనాలలో కనిపించే భావాలు పై పై మెరుగులే
ఆత్మ దేహాల జీవులలో దాగిన విశ్వ సంయోగమే జీవ తత్వము
ప్రతి అణువులో ఉన్న విశ్వ తత్వము మహా విజ్ఞాన స్వభావమే
No comments:
Post a Comment