శూన్యం ఆకారం లేని మేధస్సు భావనయే
మేధస్సు భావనగానే భావాలుగా వివిధ స్వభావాలతో
అనంతమైన స్వభావాల అర్థాలనే గ్రహించుటకు ఆలోచనగా
అనంతమైన ఆలోచనలతో విజ్ఞానాన్ని గ్రహించినది
విజ్ఞానంతో ఓ శక్తిని సృష్టించి విశ్వ నిర్మాణాన్ని చేపట్టింది
శూన్య మేధస్సుయే విశ్వ మేధస్సుగా జీవిస్తున్నది
విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించే వారిలో విశ్వ మేధస్సు భావాలు కలుగుతాయి
No comments:
Post a Comment