ఆలోచనలకు తెలియని భావాలు నీ విచక్షణ కణాలలోనే దాగి ఉన్నాయి
విశ్వ విజ్ఞానాన్ని అన్వేషిస్తే నీ కణాలకు విజ్ఞాన మెలకువ కలుగుతుంది
విశ్వ విజ్ఞానం నీలో చేరుతుంటే నీకు మహా భావాల విజ్ఞానం తెలుస్తుంది
విశ్వంలో ప్రతి అణువు జీవిత భావ స్వభావాల తత్వాలు నీకు తెలుస్తాయి
విశ్వ స్థితులను గ్రహించే ఆత్మ విజ్ఞానం కూడా నీ విచక్షణ కణాలలోనే ఉన్నది
No comments:
Post a Comment