Monday, February 14, 2011

ఎవరిది విశ్వము ఎవరికి వేదన ఎవరిలో

ఎవరిది విశ్వము ఎవరికి వేదన ఎవరిలో జ్ఞాపకం ఈ విశ్వ కార్యం
ఆత్మకు తెలిసినా నీ మేధస్సుకు తెలియదే విశ్వ కార్య విషయం
ఆత్మ జ్ఞానంతో తెలుసుకో విశ్వ కార్య భావ చైతన్యం నీ లక్ష్యమేనని
విశ్వ కార్య లక్ష్యం కోసమే జన్మించావని మహా విజ్ఞాన ఎరుకతో గ్రహించు

No comments:

Post a Comment