నా విశ్వ కార్యం మొదలైతే ఇక సుఖ సంతోషాలే
నా విశ్వ ప్రణాళిక మహా నిర్దిష్ట కార్యాలతో సాగుతుంది
నా ప్రణాళిక క్రమ కార్యాలతో సాగుతూ నిర్మించబడుతుంది
ప్రతీది గొప్ప విజ్ఞాన ప్రణాళికతో క్రమంగా నిర్మించబడుతుంది
క్రమంగా జరిగే కార్యాలు సమస్యలకు దూరంగా ఉంటాయి
అజ్ఞానం కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉండదని భావిస్తున్నా
మనలో మనకు మనస్పర్ధలు లేకపోతే జీవితం సుఖ సంతోషాలతోనే
అందరు పనిచేస్తే అన్ని భోగ భాగ్యాలు అందుతాయి అదే నా సారాంశం
No comments:
Post a Comment