విశ్వంలో ప్రతి పూటకు ఎంత మంది ఉపవాసం ఉంటారు
ప్రతి రోజు ఓ పూట ఉపవాసం ఉండే వారు ఎంత మంది ఉన్నారు
మూడు పూటలు పుష్కలంగా భుజించే వారికై ఆలోచన అవసరం లేదనే
పేద వారి బ్రతుకులకు ఆహారం అందకపోతే జీవితాలు ఏ లక్ష్యానికో తెలియదే
అందరికి ఆహారం అందేలా నాలో ఓ విశ్వ కార్య ప్రణాళిక ఉందని భావిస్తున్నాను
మీకు సమముగా ఉంటే నా మహా కార్య విశ్వ ప్రణాళికను అమలు చేయండి
లేదంటే జీవ పరిస్థితి ఉపవాసాలతో ఇలాగే విశ్వ కాలం సాగే వరకు సాగుతుంది
No comments:
Post a Comment