Wednesday, February 9, 2011

నా మేధస్సులో మహా విశ్వ తపస్సులు

నా మేధస్సులో మహా విశ్వ తపస్సులు ఉన్నాయి
ప్రతి జీవి మహర్షిగా మహాత్మగా యోగిగా నా లోనే ధ్యానిస్తున్నారు
వారి విజ్ఞాన ఆలోచనలకు నా భావ స్వభావాలు సాగిపోతున్నాయి
విశ్వ తపస్సులలో కలిగే విశ్వ తత్వాలు నా మేధస్సులో నిలిచియున్నాయి

No comments:

Post a Comment