Thursday, February 10, 2011

మానవుడే భూతంలా రూపమే శాపంలా

మానవుడే భూతంలా రూపమే శాపంలా అంతర్ముఖంలో తన లోపమే
ఆలోచనలు వివిధ సమస్యలు అతనిని అణిచి కలచి వేస్తున్నాయి
జీవించడం భారమై వివిధ రకాల ప్రభావాలతో అజ్ఞానంగా సాగుతున్నది
ఆత్మ ఘోషగా వికృతమైన అలవాట్లతో రూపాన్ని వికారంగా మార్చుకున్నాడు

No comments:

Post a Comment