ప్రతి ఒక్కరు విశ్వాన్ని గురించి ఆలోచిస్తే సమాజమే ప్రశాంతంగా మారిపోతుంది
ఎవరికి వారు విశ్వాన్ని ఆలోచిస్తే సమాజము ఏనాటికి మారదు మరి ఎలా
సమాజాన్ని ఎలా గొప్పగా మార్చుకుందామని అందరు చర్చిస్తూ ఆలోచించగలగాలి
మహా మేధావుల అభిప్రాయాలతో అనుభవాలతో చర్చించి ఏకీభవించాలి
సరైన పరిష్కారాన్ని అమలుచేస్తూ కలిగే సమస్యలను అర్థం చేసుకోవాలి
వివిధ కార్య క్రమాలకు ముందు మహా గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి
పని తీరులో నాణ్యత సోదర భావం సమానత్వం మానవ దృక్పదం ఉండాలి
వీలైతే ప్రతి చిన్న సమస్యను మేధావులతో చర్చించి ముందుకు సాగాలి
నాలో ఉన్నాయి మహా కార్య క్రమ ప్రణాళికలు చర్చించుకుందామా మరి
No comments:
Post a Comment