మట్టిలో నా విచక్షణ గుణ పోషకాలు ఉన్నాయి
సముద్రాలలో నా విచక్షణ అణువులు ఉన్నాయి
ఎడారిలో నా విచక్షణ ఇసుక రేణువులు ఉన్నాయి
పర్వతాలలో నా విచక్షణ ఘన తత్వాలు ఉన్నాయి
వృక్షాలలో నా విచక్షణ జీవ స్వభావాలు ఉన్నాయి
విశ్వ ప్రతి రూపాలలో నా జీవ విచక్షణ భావాలు ఉన్నాయి
No comments:
Post a Comment