ఉపవాసముతో తెలియును ఆత్మ యోగత్వ భావములు
ఆకలితో శారీరక శక్తి నశించి మేధస్సులో ఆలోచన శక్తి పెరుగును
ఆలోచన శక్తి ఆకలిని అన్వేషిస్తే తెలియును యోగ తత్వములు
యోగ తత్వములతో జీవించు వారికి ఆత్మ భావములు తెలియును
ఆత్మ యోగ భావములు తెలియుటకే ఉపవాసము ఉండవలెను
ఉపవాసము ద్వారా మీకు కలిగిన విజ్ఞాన యోగత్వములు ఏవి
తెలుసుకో ఆకలి భావాల ఆత్మ యోగ మహా విశ్వ విజ్ఞానాన్ని
No comments:
Post a Comment