1-మార్చ్-2011 న ఉదయం 5:00 గం|| లకు తూర్పున
మహా దివ్య చంద్రోదయ నక్షత్ర దర్శనాన్ని తిలకించాను
అఖండ భావాలు గల నక్షత్రం చంద్రునికి అడుగు దూరంలోనే దర్శనమిచ్చింది
ప్రతి రోజు ఉదయం నక్షత్రం తూర్పున ఉదయిస్తుంది
చంద్రుడు అక్కడికి చేరుకోవడమే నేటి విశిష్టత
ఇలా ప్రతి సంవత్సరం అరుదుగా రెండు సార్లు కనిపిస్తాయి (తూర్పున పడమర వైపు)
దివ్య దర్శనాన్ని తిలకించండి మీ మేధస్సు విశ్వ విజ్ఞానంతో వెలుగుతుంది
No comments:
Post a Comment