Thursday, February 10, 2011

మరచిపోతున్నప్పుడే గుర్తించే టప్పుడు

మరచిపోతున్నప్పుడే గుర్తించే టప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలనే మరోసారి తలుస్తావు
తప్పులు జరిగిపోతున్నప్పుడే గమనించ గలిగితే మరోసారి తప్పు చేయలేవు
తప్పు జరిగిపోతున్నా విజ్ఞానంగా ఆలోచిస్తే ఆ తప్పుకు మరో ప్రాయచ్చిత్తం చేస్తావు
ప్రతి దానిని గమనించే అనుభవ భావాలు నీలో ఉన్నప్పుడు తప్పులు జరగవు
ఒక వేళ తప్పులు జరిగినా చాల చిన్నవిగా అకస్మాతుగా జరిగేవిగానే ఉంటాయి

No comments:

Post a Comment