నీ మేధస్సులోని అనంత కణాలలో ఎందరో మహర్షులు మహాత్ములు ఒక్కొక్క కణాలుగా ఉన్నారు
సప్త సముద్రాలు పర్వతాలు శిఖరాలు ఖండాలు ద్వీపాలు ఒక్కొక్క కణాలుగానే నీలో ఉన్నాయి
మేధస్సులో విశ్వం కూడా ఒక కణం గానే నీలో విజ్ఞానంగా ఎదుగుతున్నదని ఏనాడైనా గ్రహించు
ఒక కణం లోనే ఎన్నో దాచుకోగల నీకు నీ దేహంలో ఏవి ఎన్నున్నాయో అనంత విజ్ఞానానికే తెలుసు
No comments:
Post a Comment