ఎక్కడైనా ఎప్పటికైనా ఏ రూపంలోనైనా ఏ జీవిలోనైనా ఏ అణువులోనైనా నేనే
ఏ క్షణమైనా ఏ స్థానమైనా ప్రతి భావనలో ప్రతి తత్వంలో ప్రతి యోగంలో నేనే
ప్రతి స్వభావంలో నేను నేనుగా ఆత్మ జీవిగా శ్వాసలో పర ధ్యాసతో జీవిస్తున్నా
నాలో నేను జీవించడం ఎక్కడైనా ఎప్పటికైనా నేనే ఉంటానని నాలోని భావన
No comments:
Post a Comment