కార్య సాధకులే లక్ష్యాలను నెరవేర్చుకుంటారు
కార్య సాధకులకు మహా విజ్ఞాన శక్తి ఉంటుంది
ప్రతి చిన్న కార్యాన్ని ధృడ సంకల్పంతో సాగిస్తారు
మహా కార్యాలను కూడా సాగించే శక్తి కార్య సాధకులకే ఉంటుంది
మహా కార్యాలను సాగించిన వారినే కార్య సాధకులని అంటాము
అద్భుతాలను సృష్టించే వారు సహాసాలు చేసేవారు సాధకులే
No comments:
Post a Comment