మై మరుపులో ఉన్న భావాలను వదిలేసి మేధస్సులో కలిగే ఉత్తేజమైన ఆలోచనలతో జీవించండి
మై మరుపులో కలిగే భావాలకు కార్యాలోచన లేక జీవిత కాల లక్ష్యాలను మరచిపోయేలా చేస్తాయి
మళ్ళీ ఎప్పుడో సమస్యలు వచ్చినప్పుడు లక్ష్యాలు గుర్తుకు వచ్చి ఆలోచనలు మరలిపోతాయి
మహా కార్యాలను సాగిస్తున్నపుడే మన లక్ష్యాలు నెరవేరుతూ జీవిత ఆశయాలు తీరిపోతాయి
No comments:
Post a Comment