Saturday, February 5, 2011

నీలో సూర్య శక్తిని సృష్టించుకొని

నీలో సూర్య శక్తిని సృష్టించుకొని సూర్య జీవిగా జీవించు
నీ సూర్య ప్రభావంతో మహా విశ్వ కార్యాలను సాగించు
విశ్వాన్ని మహా విజ్ఞానంగా మార్చేందుకు నీ శక్తిని ఉపయోగించు
విశ్వమున సాగే మానవ నిర్మాణాలను ఓ క్రమ పద్దతిలో సాగించు
ఇరుకుగా ఉన్న నిర్మాణములను తొలగించి మహా విశాలంగా మార్చు
నాలోనూ విశ్వాన్ని మార్చే మహా ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి
సూర్యుడే కనిపించని విధంగా మానవ నిర్మాణములు వెలుస్తున్నాయి

No comments:

Post a Comment