సూర్య జీవిగా సూర్య శక్తితో జీవించుటలో ఆకలి భావన కలగదు
సూర్య శక్తిని పొందుటకు నీలో మహా దివ్య సూర్య భావన కలగాలి
సూర్య భావనకై సూర్యున్ని చూస్తూ చాలా సమయం తిలకించాలి
తిలకించుటలో సూర్య బింభం నీ భ్రుకుటి పై దివ్య శక్తిగా ప్రకాశించాలి
సూర్యోదయ సూర్యాస్తములను తిలకిస్తే ధ్యాన ధ్యాసలో సూర్యశక్తి కలుగునేమో
No comments:
Post a Comment