ఒక కార్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు మరో కార్యాన్ని మరచిపోతావు
మరో కార్యంపై కాస్త ధ్యాస పెడుతున్నా కొన్ని క్షణాలలో మరచిపోతావు
కొన్ని క్షణాలలో కలిగే మరుపులో నీ ప్రస్తుత కార్యాన్ని సరిగ్గా చేయలేవు
మరుపుతో ప్రస్తుత కార్య ఏకాగ్రత లేక రెండు కార్యాలు విఫలమవుతాయి
విఫలమగుటలో మరెన్నో కార్యాలను నిర్వర్తించలేక అజ్ఞానం చెందగలవు
ఒకే ముఖ్య కార్యంపై ఏకాగ్రత వహించి విజ్ఞానంగా ఎన్నో విజయాలను సాధించు
No comments:
Post a Comment