నీ మేధస్సుకు నీవెవరివో తెలుసా ఎందుకు జన్మించావో నీకైనా తెలుసా
నీ ఆత్మకు అన్నీ తెలుసనీ నీకైనా నీ మేధస్సు విజ్ఞానమునకైనా తెలుసా
నీ మేధస్సుకు అన్నీ తెలిసలా విజ్ఞానమునకై నీ ఆత్మను ధ్యానింపజేయగలవా
ధ్యానంతో ఎన్నో తెలుసుకోగలమని తెలిసినా సంపూర్ణ సాధన సాగటం లేదే
No comments:
Post a Comment