నీలోని విజ్ఞానమును తెలిపితే నాలోని విజ్ఞానమును మరొకరికి తెలుపుతా
నేను తెలుపుటలో మరొకరికి విజ్ఞానమే కాక అనుభవముగా ఉపయోగకరమే
ఒకరికి ఒకరు విజ్ఞానముతో అజ్ఞానాన్ని తరలించి విశ్వ విజ్ఞానంగా జీవించవచ్చు
విశ్వ విజ్ఞానంగా జీవించుటలో విశ్వమంతా దివ్య ప్రభావాలతో ప్రకాశిస్తుంది
No comments:
Post a Comment