Sunday, February 6, 2011

ప్రయాణం చేస్తేనే కదా విశ్వ ప్రదేశాలు

ప్రయాణం చేస్తేనే కదా విశ్వ ప్రదేశాలు ఎలా ఉన్నాయో తెలిసేది
ఎలాంటి రూపాలు ఎక్కడెక్కడ ఎలా అద్భుతంగా ఉన్నాయో తెలిసేది
ఎలాంటి భావ స్వభావాలు ఏ రూపాలతో కలుగుతాయో అనిర్వచనీయం
జీవ నేత్ర ద్రుష్టి ఏ రూప భావాలు అద్భుతాన్ని ఎలా తిలకిస్తాయో
విశ్వ రూపాల రకాలలో ఏ విశ్వ తత్వాలున్నాయో ఎవరికి తెలుస్తాయో
విశ్వ ప్రదేశం ఎంత విశాలమైనదో ఆకాశాన్ని గమనిస్తున్నా గ్రహించలేము

No comments:

Post a Comment