కర్మ జీవులకే కాదు ఆధ్యాత్మ జీవులకు కూడా సమస్యలు ఉంటాయి
జీవించే ప్రతి జీవికి సమస్యలు ఉంటేనే కాలంతో ఆలోచిస్తూ సాగుతాం
సమస్యల పరిష్కారాలతో జీవిత కాలాన్ని సాగిస్తూ జీవిస్తున్నాము
కొందరికి చాలా కఠిన సమస్యలు మరికొందరికి సాధారణ సమస్యలుంటాయి
కొందరికి లోపాలు ఉంటాయి తద్వారా జీవితం కఠినమైపోతుంది
కఠిన సమస్యలు ముఖ్య ఆవశ్యకమై పరిశ్కారించుకోలేకనే కర్మాగా భావిస్తాము
కర్మలను త్యజించుటకు ఆధ్యాత్మ జీవితాన్ని సాగించు జీవనం అర్థమవుతుంది
No comments:
Post a Comment