How the secret be in the mind, thought is having the information -
How the meaning be in the information, reason is having the event -
How the aim be in the event, time is having the relation -
How the relation be in the living things, every living thing having the mind.
-----
మేధస్సున మర్మము ఉన్నట్లు ఆలోచన యందు విషయము ఉన్నది
విషయమున అర్థము ఉన్నట్లు కారణమున కార్యము ఉన్నది
కార్యమున కర్తవ్యము ఉన్నట్లు కాలమున బంధము ఉన్నది
బంధమున జీవములు ఉన్నట్లు ప్రతి జీవిలో మేధస్సు ఉన్నది
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete