Monday, January 4, 2010

ఏ దేశ ధైర్యమైన

ఏ దేశ ధైర్యమైన ప్రపంచానికి చాటేందుకే నా గీతమే
ఎందరిలో పరిపాలన వ్యవస్థ గుణాలు కలవో వారిలోనే ధైర్యమేగా
ప్రతి దేశ ధైర్యాన్ని గౌరవించిననాడే మన దేశానికి మహా ఖ్యాతి
ఏ దేశానికి వెళ్ళినా స్నేహంతో ధైర్యంగా అందరిలో నిలిచిపో
మన దేశ ధైర్యాన్ని చాటేది ప్రజలే ఏనాటికైనా ఎందరో
ప్రతి మనషిలో దేశ భక్తి స్పూర్తిగా నిలిచేందుకే నా కీర్తనా గీతమే

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete