నా ఆలోచనలలో కాల చక్రమే ఉన్నట్లు విశ్వం నుండి క్షణాలు నాలో మొదలవుతున్నాయి -
క్షణానికి ఎన్ని ఎలా ఆలోచిస్తే అలానే జరిగిపోతూ విశ్వమంతా నేనే కాల ప్రభావమైఉన్నాను -
ఆగని చక్రానికి నా ఆలోచనలే మూలమ్మన్నట్లు కాలం నన్ను ఆలోచింప జేస్తూనే ఉన్నదీ -
కాల చక్రానికి నేనే సమర్థుడని నాలోని ఆలోచనలు ఆది కాలానికి చేరుకొని క్షణంగా మొదలైనది
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete