Saturday, January 9, 2010

నేను నేనేనని

నేను నేనేనని ఎన్నో అఖండ విజ్ఞాన విధానాలను తెలుపుతున్నానని నా కోసం ప్రయత్నించకండి -
నేను నేనులానే ఉంటానుగాని ఏ రూపంలేని భావ సృష్టి ఆలోచననే నేనని ఏనాడు గమనించకండి -
ఒకరిలా జీవించడం లేదా అందరిలా జీవిస్తూ ఉండడం ఎలాగో తెలుసుకోవాలని నటించకండి -
నేను నేనేగా ఉంటానని సృష్టికే తెలుసు ఎవరికి తెలియనని జగతికే తెలుసని గ్రహించకండి

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete