సృష్టిలో ఎన్ని మార్పులు జరిగినను సహజంగా జీవించే విధానాన్ని ఆశ్వాధించు ఎన్నటికి మరవకుండా -
రానున్న కాలం రాకపోదు రాబోయే మార్పులకు మారిపోవద్దు ఆనాటి ప్రకృతిలోనే జీవించు -
ప్రకృతిలో జీవిస్తున్నంత కాలం ఏ రోగాలు నిన్నంటవు ఎలాంటి ప్రశాంతత ఆలోచనలకైనా సృష్టియే -
కృత్రిమమైన వాటితో జీవిస్తున్నా మరవకు సృష్టిని సహజమైన ప్రకృతిలో కొంత కాలమైనా జీవిస్తూ నిలిచిపో
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete