సృష్టిలో నా ఆలోచనలు ఆగిన వేళ జగతి శూన్యమై దిక్కులు తోచని విధంగా ఏమో తెలియదే -
ఆలోచనలు ఆగినా నా భావాలు ప్రకాశవంతమై మరో సృష్టిని కాంతి కిరణాలతో నిర్మితం చేయునో -
నా ఆలోచనలు విశ్వ చరిత్రలో లేనంత అద్భుత అనుభవాలతో భవిష్య సూచనులుగా నుండునో -
తనుకు తానే ఏ జీవి ఆలోచించినా నా ఆలోచనలు జగతినే ఆలోచింపజేసే నిర్జీవములను సజీవులుగా చేసెనో
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete