మళ్ళి మళ్ళి రాని క్షణాలలో జీవించే నా భావాలు ఒక వేదికలా తలిచే కాలం ఎందరికో -
అందరూ కలిసే వేళ జ్ఞాపకాలుగా మననం చేసేవేళ గతమంతా గగనంలో మెరుపులా గడిచినవే -
భావాలను నెమరువేయుటలో మరెన్నో ఆలోచనలు అద్భుతాలను సృష్టించే విధంగా నవభావాలు తోస్తున్నాయి -
ఆనందం కల్గుతున్న దానికంటే మరో అద్భుతాలను సృష్టించగలనేమోనని భావాలు ఆరాటం చెందుతున్నాయి
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete