నా మేధస్సులో ఏమున్నది ఆలోచనలు విశ్వలోకములకువెళ్లి భావనను సృష్టిస్తున్నాయి -
భావనలు లేకుండ జీవిన్చలేనంతగా నా ఆలోచనలు పదే పదే విశ్వాన్ని చేరుతున్నాయి -
నన్ను వెంటాడే సమస్యలకు పరిష్కారం నేనే ఆలోచిస్తున్నానా లేదా విశ్వమే తెలుపుతుందా -
నా మేధస్సుకు సరిగ్గా ఆలోచించే విధానం తెలుసా లేదో కాలం నన్ను మార్చేస్తూ వేదిస్తున్నదా -
మారిపోయే కాలానికి ఆలోచనలు సరియైన సమయానికి ఆలోచించక విశ్వమేధస్సుగా నిలిచిపోతున్నా
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete