Friday, January 29, 2010

మేఘ మలినములను

మేఘ మలినములను వదిలించుటకు ప్రకృతి పొరలను గమనించిన శాస్త్రజ్ఞులు సమాజాన్ని చూడగల్గితే -
ప్రపంచం నలుమూలల పెరుగుతూ ఉన్న కాలుష్యాన్ని అధ్యయనం చేయుటకు నేటి సమాజ పరిశ్రమలే -
ఎన్నో పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యాన్ని తొలగించే మార్పుల్లో విజ్ఞాన నిఘంటువులను వెలికితీయాలి -
ఆలోచనతోనే మరో ఆలోచనను చేయునట్లుగా మార్పులతో మరో మార్పులను గమనిస్తూ శ్రమించగలగాలి -
వృక్ష జల నిఘంటువులతో మానవజీవ రోగాల సృష్టి ప్రకృతి ప్రభావాలను దూరంచేయగా మలినములు శూన్యమా -
శబ్ద జల వాయు కాలుష్యాలను తగ్గించి చెట్లను పెంచగల్గితే ప్రకృతి ప్రభావాలతో చాలావరకు మలినములను శుద్ధి చేయవచ్చునే -
సంవత్సరాల అధ్యాయన మార్పుల సాంకేతిక ప్రజ్ఞా విజ్ఞానాలతో స్వచ్చమైన ఋతుపవనాలను కలిగించగలమేమో -
ప్రకృతిలో అనుభవమైన విజ్ఞానం ఉన్నంతవరకు ఎటువంటి భూగోళ కాలుష్య మలినములైనను కరిగించి వర్షపు ధారలను కురిపించగలం -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete