No one can guess which thought is there in others Mind -
The intention of thought identifies by face feelings -
All thoughts of intentions can't identify and also can't express -
Whenever spending some time with them, then only you will know the intentions -
According to the state of one person, you can guess some spirit of thoughts.
-----
ఒకరి మేధస్సులో ఏ ఆలోచన ఉన్నదో ఎవరూ గ్రహించలేరు -
ఆలోచనయొక్క తత్వం ఎటువంటిదో ముఖ భావాలలో గుర్తించవచ్చు -
ఆలోచన భావాలన్నిటిని గుర్తించలేము అలాగే సూటిగా తెలుపలేము -
మనం వారితో కొంత కాలం కలిసి జీవించినప్పుడే మనోభావాలను తెలుసుకోగలం -
ఒక మనిషి ఉండే స్థితిని బట్టి కొన్ని సమయాలోచనలను మాత్రమే గ్రహించగలం
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete