క్షణమేరా మన కాలం ఆ క్షణమున జరిగేవి మనకు తెలిసిన తెలియనివి మరెన్నో
క్షణానికి క్షణమే తోడుగా గడిచే కాలానికి కార్యములెన్నో మనకు కూడా ఉన్నవిలే
ఏ క్షణమున మన మరణం సంభవించునో జీవించిన కాలమంతా క్షణంతోనే ఆపేనులే
క్షణానికి విజయములెన్నో అందక మరెందరో వెనుకపడి జీవితాలే ఆగిపోయేనులే
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete