అంతర్యామి అలసినవేళ చెలరేగిన విశ్వ భావాలు ఘోర ప్రళయాలను సృష్టించేను -
శ్వాసలోని ధ్యాస చెదిరినవేళ లోకాలన్నీ కలహాలుగా బీభత్సాన్ని ప్రతిజీవిలో కల్గించే -
ఎవరికి ఎవరో తెలియక ఎక్కడినుండో ఎక్కడికో దిక్కులే తెలియక ఎందుకో అర్థం కానట్లుగా -
మరణాలెన్నో కష్టాలేవో జీవులకే తెలియక ఊహకే అందని చీకటి ఇక్కట్లతో కాలమే మారేను
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete