శిఖరమే నేనై ఎగరనా విశ్వపు అంచుల శివుని జటా జూటములపై
పర్వతాలనే రగిలించి ప్రవహింపజేయనా భగీరతున్ని గంగా జలముగా
సృష్టినే నేనై నిర్మించన జగతిని లోకాలుగా దివ్య రూపములతో
భావమే నేనై ఆలోచించానా విజ్ఞానాన్ని ఎక్కడ దాగిన అన్వేషణచే
అసాధ్యమును సాధ్యము చేయుటకే తనకు తానే ఒక రూపంతో మహాశక్తిగా తెలుపుకున్నాడు
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete