Saturday, January 9, 2010

కాలం వెళ్ళిపోతూ

కాలం వెళ్ళిపోతూ ఎన్నో సూక్ష్మములు తెలుపుతున్నా నా భావనలు తప్ప ఎవరూ గ్రహించుట లేదా -
సృష్టించేవన్ని సమస్యలను పెంచేవే కాని సుదీర్ఘ కాల ఆత్మ ప్రశాంతతను ఇవ్వడం లేదా -
ఆసక్తి ఉన్నా పరిజ్ఞానం ఉన్నా స్వల్ప కాలానికే గాని ఎవరికి తెలియని రహస్యం ఏదిరా -
అల్ప సమయం ఆనందానికేనా ప్రకృతినే మరచిన సహజత్వం ఎవరికి తెలియదా

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete