Monday, January 4, 2010

ఎన్నెన్నో శరీర దేహాలు

ఎన్నెన్నో శరీర దేహాలు నా యందే కలిసి దైవ రూపంగా కొలవైనాయి
ఏనాటికి చెధరనట్లు ప్రతిజీవి దేహమే నాలో అణువులుగా నిలిచే ఉన్నాయి
ఏ జీవియైన నా విశ్వరూపాన్ని చూడగల్గినప్పుడే మీ శరీర ఆకృతిని దర్శించగలరు
దైవ భావన మీలో ఉన్నప్పుడే నా విశ్వరూపం మీకు అఖండ దేహంగా దర్శనమిస్తుంది

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete