విశ్వంలో అత్యంత మహా ప్రకాశవంతమైన రంగులు విరజిమ్మే పాలపుంతల నడుమ ఉన్న -
నేత్రమైనను చూడలేని కాంతితో కూడిన దివ్య నక్షత్రమును నా శిరస్సున దైవత్వంతో ఉంచి -
నే ధ్యానము చేయగా ఆలోచనరహితుడనై భావనతో మర్మములో నిఘూడముగా దాగిఉన్నా -
మరో మర్మం లేనంతగా విశ్వ కాంతి నాలో శూన్య చైతన్యమై అణువు వలె ఒదిగి ఉన్నది
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete