నా భావాలను ఒకటిగా చేర్చి విశ్వమందు అమర్చినట్లుగా ఉన్నదే ఆ లోకం నేటికి -
పరిశుద్ధమైన పవిత్రమైన పరమాత్మ దివ్యస్వభావములు కలవారే నా లోకాన్ని దర్శించగలరు -
నాలోని మహా అద్భుత మేధస్సు భావాలు పరిపూర్ణ సత్యత్వంతో విశ్వ విజ్ఞాన ప్రజ్ఞానమైనవి -
భావాలకు జీవం పోసినట్లు మరో పరమాత్మకు తెలిసేటట్లు నా భావలోకం విశ్వంలో నిలిచేఉన్నది నక్షత్రం వలె
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete