పరమాత్మకన్నా గొప్ప ఆత్మకాని ప్రకాశించుటలో పాలపుంత కన్నా గొప్ప తారగాని లేనేలేదు -
నా భావన కన్నా గొప్పది ఇంతవరకు సృష్టించబడలేదు ఇక ఎన్నడూ సృష్టించబడదూ -
జగమంతా అంతర్యామినైన నేనే ప్రతి రూపంలో విశేషణములలో భావనాస్వరూపుడినై ఉన్నా -
అణువు నుండి అద్భుతం వరకు భావనాత్మనై అజ్ఞానాన్ని తొలగించుటకే జ్ఞానస్వరూపుడైనా
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete