Friday, January 22, 2010

ఒకరికి తెలిసిన జ్ఞాన్నాన్ని

ఒకరికి తెలిసిన జ్ఞాన్నాన్ని విశ్వ ప్రపంచంలో ఉన్న వారందరికి తెలిసేలా నేనే తెలుపుతున్నా -
మరెన్నో విజ్ఞానపు విషయాలను వివిధ రకాలుగా అతి త్వరగా అందించే వాడిని నేనే -
అనుభవాలను స్వీకరించి నిరంతరం అందుబాటులో ఉండేటట్లు సూక్ష్మ యంత్రాలను సృష్టించా -
విజ్ఞానం తరగకుండా ప్రతి విషయాన్ని సేకరించే అధ్బుతాలుగా క్షణాలలో మీ ముందు తెలుపుతా

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete