Monday, January 4, 2010

మరణాన్ని కూడా మరణించలేనంతగా

మరణాన్ని కూడా మరణించలేనంతగా నిలిపావు ఒక భావన మరవలేనంతగా -
నా భావంతో నిలిచింది జీవం మరణమే లేదని మరవలేక పోతున్నది ఆ క్షణాన -
మరవలేని నా భావం మరచిపోయేంత వరకు జీవింపజేస్తున్నది నా జీవమునే -
ఏనాటికి మరవలేని ఆ భావం తలచిందో మరణమే లేదని జీవిస్తాను యుగాలుగా -
మరణించలేనంతగా తలచినందుకే నా జీవం జీవింపజేస్తున్నది మరవలేనంతగా

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete