Saturday, January 9, 2010

దివ్యత్వం ఉన్నంతవరకు జ్ఞానికి దివ్య ఔషధాన్ని

దివ్యత్వం ఉన్నంతవరకు జ్ఞానికి దివ్య ఔషధాన్ని నేనే ఆ ప్రకృతి మూలికలలో దాగిన వాడిని నేనే -
సృష్టి రూపాలనుండే ఎంతో శక్తిని యోగాత్వాన్ని ఆరోగ్య విజ్ఞానాన్ని నిత్యం అందించే వాడిని నేనే -
ప్రతి జీవి జీవించుటకు ప్రతి క్షణం మహా శక్తిని విశ్వ విఖ్యాతగా అమూల్యమైన స్పూర్తినిచ్చేది నేనే -
ఆనందాన్ని అవధులు దాటించే అపురూప అతిశయోక్తిగా ఆలోచింపజేసే అద్భుత మర్మం నాదే -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete