Saturday, January 9, 2010

భయమే లేదురా సృష్టిలో మరణమే

భయమే లేదురా సృష్టిలో మరణమే తెలియదురా సమస్యలన్నవి ప్రాణమే మరచేనురా -
తేడాలున్నందుకే సృష్టిలో వింతలెన్నోరా తెలియకపోతేనే కాలం విచిత్రమవుతుందిరా -
సంపాదన లేనివారికే వృత్తిలో సమస్యలెన్నోరా జీవించుటలో వారి ప్రాణమైనా గాలి గోపురమేరా -
కష్టాలెన్నైనా జీవనం సాగించెదరురా అనారోగ్యమైనా సమయానికి విశ్రాంతి లేదు ఈ సృష్టిలోనేరా -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete