Friday, January 22, 2010

నేను ప్రార్థించుటలో ప్రతీది

నేను ప్రార్థించుటలో ప్రతీది విశ్వ స్వరూపమై నాతో సమానముగా జీవిస్తున్నది
ఏ రూపభావ గుణ విషేశణాలోచనైనను నేనుగా తిలకించుకొను అవతారమే
నాకు నేనుగా మరెన్నో మహా అవతారములను సృష్టించుకున్న కాలం అద్వితీయం
నా రూపములు ఎటువంటివైనా ఏనాటివైనా ఎక్కడున్నా నాలో కలియుటకే ప్రార్థన

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete