Thursday, January 21, 2010

నాలో ఐదవ వేదం

నాలో ఐదవ వేదం ఉదయిస్తూనే తత్వవేత్తలకు దిక్కులే లేని అన్వేషణగా మొదలవుతున్నది -
నాలో దాగిన విశ్వవిజ్ఞానం అణువణువున పరమాత్మ పరమభావంగా భూలోకాన లిఖించబడుతున్నది -
ఎన్నెన్నో కొత్త భావాలు సృజనాత్మక ప్రజ్ఞానంతో వేద రహస్యాలనే చీల్చినట్లు వణికిస్తున్నది -
మేధస్సులోని ప్రకంపనాలు కూడా ముఖ తేజస్సును విస్మరించి పరిశుద్ధ ప్రకృతం చేస్తున్నది -
నాలో ఆరవ వేదాన్ని తలుచుటలో విశ్వ వేద ఖండాలను ఊహా లోకాలుగా జ్ఞానించుటయే -
సత్యమే నేనన్నట్లు ఏ వేదమున తెలియక ప్రతి జీవిలో మేధస్సునై స్వయం స్వతహా స్వజ్ఞానహే

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete